ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

GDWL: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సమీపంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి టెంపుల్ ఎదురుగా ఎన్‌హెచ్-44 రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులెరో వాహనంను సూపర్ ఎక్సెల్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను 108 అంబులెన్స్ ద్వారా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.