ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఎరువులు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు: మధిర ఏడీఏ స్వర్ణ విజయ్ 
✦ వైరా రిజర్వాయర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ అనుదీప్
✦ భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి: MLA మట్ట రాగమయి
✦ గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
✦ పంట ప్రకారం రైతులకు యూరియా సరఫరా చేయాలి: ఎమ్మెల్యే కనకయ్య