సింగూర్ జలాశయం తాజా సమాచారం

సింగూర్ జలాశయం తాజా సమాచారం

SRD: పుల్కల్ మండలం సింగూర్ జలాశయంలో 37,059 క్యూసెక్కులు జలాలు చేరాయని IB AEE జాన్ స్టాలిన్ ఇవాళ సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టు లేవల్ 523. 600 మీటర్లకు గాను, 521.380 మీటర్లు ఉంది. అదేవిధంగా కెపాసిటీ పరిశీలిస్తే 29.917 TMCలకు 19.534 TMCల వద్ద వాటర్ స్టోరేజ్ ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా 5 గేట్ల ద్వారా 40,821 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందన్నారు.