నీటి సమస్య పరిష్కరించాలని వినతి

నీటి సమస్య పరిష్కరించాలని వినతి

ASF: కౌటల మండలం కనికి క్రాస్ రోడ్డుపై ఉన్న నీటి చేతి పంపు దెబ్బతినడంతో 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కనికి గ్రామ వార్డు సభ్యుడు విజయ్ కాంత్ గురువారం MPDOకి వినతిపత్రం ఇచ్చారు. సమస్యను పరిశీలించి త్వరలోనే మరమ్మతులు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు విజయ్ కాంత్ తెలిపారు.