రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వినతి
రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట TDP ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు JAC నేతలు గురువారం కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజంపేటకు జిల్లా కేంద్రంగా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రవాణా సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.