భక్తులకు అందుబాటులో TTD కొత్త క్యాలెండర్లు, డైరీలు
TPT: TTD-2026 క్యాలెండర్లు, డైరీలకు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీలవి 75 వేల ప్రతులు, పెద్ద డైరీలు 8.50 లక్షలు, చిన్న డైరీలు 3 లక్షలు, టేబుల్స్ క్యాలెండర్లు 1.50 లక్షలు ముద్రించారు. శ్రీవారి స్థానిక ఆలయాల క్యాలెండర్లతో మొత్తం వివిధ మోడళ్లు వున్నాయి. tirumala.org,ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.