నేడు మండలంలో పర్యటించనున్న మంత్రి

నేడు మండలంలో పర్యటించనున్న మంత్రి

VZM: రాష్ట్ర ఎం.ఎస్.ఎం. ఈ శాఖల మంత్రి ఇవాళ ఉదయం 11 గంటలకు బొండపల్లి మండలం అంబటి వలస గ్రామంలో పీ.ఎం. అవాస్ యోజన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గజపతి నగరం బెల్లాన కన్వెన్షన్‌లో జరిగే పార్టీ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్.ఆర్.టీపై జరిగే జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.