మణుగూరులో శుభ్రత- పరిశుభ్రత కార్యక్రమం

మణుగూరులో శుభ్రత- పరిశుభ్రత కార్యక్రమం

BDK: మణుగూరు మండలం రమానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద పెల్లి గ్రామంలో శుభ్రత–పరిశుభ్రత కార్యక్రమాన్ని స్థానికులతో కలిసి సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నే రవి ఆదివారం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే భాగంగా రోడ్డు రెండు వైపుల ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. పరిశుభ్రత ప్రధాన ధ్యేయం అని అన్నారు.