నగరంలో 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

నగరంలో 2027 నాటికి 316 కోట్ల లీటర్ల వాటర్ డిమాండ్..!

HYDలో ప్రస్తుతం 580 నుంచి 600MGD నీరు సరఫరా జరుగుతుందని జలమండలి తెలిపింది. 2027 నాటికి డిమాండ్ 835MGD వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే.. మన HYD నగరానికి రోజుకు 316 కోట్ల లీటర్ల నీరు అవసరం కానుంది. 2047 నాటికి 1114MGD వరకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో భాగంగానే 2030 నాటికి 300MGD అదనపు జలాలు తరలించనున్నారు.