విశాఖలో కాంగ్రెస్ ఓబీసీ కార్యవర్గ సమావేశం

విశాఖలో కాంగ్రెస్ ఓబీసీ కార్యవర్గ సమావేశం

విశాఖ జిల్లా OBC కార్యవర్గ సమావేశం డీసీసీ అధ్యక్షులు హాసిని వర్మరాజు అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశానికి ఏపీసీసీ OBC ఛైర్మన్ శొంఠి నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరైనారు. నియోజకవర్గ, మండల, వార్డ్ స్థాయి OBC ఛైర్మన్, వైస్ ఛైర్మన్ నియామకాలు ఈనెలలో పూర్తి చేయాలని, రాష్ట్ర OBC మీటింగ్ త్వరలో జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.