సీనియర్ నాయకుడి తల్లికి ఘన నివాళి

సీనియర్ నాయకుడి తల్లికి ఘన నివాళి

WGL: నల్లబెల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నన్నేసాహెబ్ తల్లి ఇటీవల మృతి చెందింది. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ, ఈ కష్ట సమయంలో కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలిపారు.