సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్: ఎమ్మెల్యే

సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్: ఎమ్మెల్యే

KDP: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన తన అనుచరులతో కలిసి ఇవాళ అనంతపురం సీఎం సభకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. ఈ పథకాల వల్ల ప్రతి ఇంటికి మేలు జరిగిందన్నారు.