VIDEO: ‘విశాఖ తీరాన నౌకాదళ కాంతులు’

VIDEO: ‘విశాఖ తీరాన నౌకాదళ కాంతులు’

VSP: విశాఖ తూర్పు తీరం అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలతో కళకళలాడుతోంది. ‘మినీ ఐఎఫ్ఆర్’గా పేరుగాంచిన మిలాన్–2026 వేడుకలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్ భల్లా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఇప్పటికే 15 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, రక్షణ ప్రతినిధులు విశాఖపట్నం చేరుకున్నట్లు తెలిపారు.