నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆర్మూర్‌లో మహిళను వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
★ నిజాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద.. 2 గేట్లు ఎత్తివేత
★ రేపటి నుంచి సోయాబిన్ కొనుగోలు ప్రారంభం: AO రాజు
★ KMR జిల్లాలో 15 దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్