పీఎం శ్రీ పథకం.. పాఠశాలలు ఎంపిక

పీఎం శ్రీ పథకం.. పాఠశాలలు ఎంపిక

NLG: చిట్యాల మండలంలో పీఎం శ్రీ పథకం కింద రెండు పాఠశాలలు ఎంపిక చేసి విద్యను అందిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 43, సూర్యాపేటలో 31, యాదాద్రిలో 25 పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పించారు. ఈ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నారు.