'ఇందిరమ్మ ఇళ్ళు అర్హులకే కేటాయించండి'

'ఇందిరమ్మ ఇళ్ళు అర్హులకే కేటాయించండి'

BDK: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన నిరుపేదలకే కేటాయించాలని ఆధారపార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ములకలపల్లి ఎంపీడీవో రామారావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆధార్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.