ధర్మ పరిరక్షణ పిలుపు మేరకు ఆలయాల్లో దీపారాధన

ధర్మ పరిరక్షణ పిలుపు మేరకు ఆలయాల్లో దీపారాధన

ప్రకాశం: దర్శి మండలం వెంకటాచల క్షేత్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.