అమరుల త్యాగానికి నివాళిగా రక్తదాన శిబిరం

అమరుల త్యాగానికి నివాళిగా రక్తదాన శిబిరం

PDPL: రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్లో జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగానికి నివాళిగా మెగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ జరిగింది. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసినవారికి ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థులకు పోలీస్ చట్టాలు, భద్రత, సాంకేతికత, స్నిఫర్ డాగ్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.