VIDEO: కూటమి ప్రభుత్వంపై జడ్పీ ఛైర్‌పర్సన్ ఫైర్
ASR: కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ల తీరుపై జడ్పీ ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ధ్వజమెత్తారు. సనాతన ధర్మం పేరుతో పవన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. శ్రీవారి పవిత్రతతో వారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2029లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.