ఈ నెల 26న జంగుబాయి దసరా ఉత్సవాలు

ADB: నార్నూర్ మండలం గుండాల గ్రామంలోని పెద్దలు తుంరం మాన్కు ఇంటి వద్ద సమావేశాన్ని నిర్వహించారు. రాయితాడ్ జంగుబాయి గోందిలో దసరా పండుగ దీపారాధన కార్యక్రమం సెప్టెంబర్ 26న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామేరీ మండలం కోటపరందోలి గ్రామంలో జంగుబాయి దసరా ఉత్సవాలు జరుగుతాయని నిర్ణయించారు. జంగుబాయి దేవస్థానం నిర్వహణ కమిటీ ఛైర్మన్ సలాం శ్యామ్‌రావ్ ఈ వివరాలను తెలిపారు.