ఉమ్మడి ప. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కలిసిపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
➢ భీమవరంలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9లక్షలు స్వాహా
➢ ఏలూరులో సెప్టెంబర్ 7 నుంచి జిల్లా స్థాయి యోగా ఛాంపియన్ షిప్ పోటీలు
➢ భీమవరం శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి 108 గ్రాముల వెండి విరాళం
➢ కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయి: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు