VIDEO: మణుగూరులో ఉద్రిక్తత

VIDEO: మణుగూరులో ఉద్రిక్తత

BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసి, పార్టీ కార్యాలయంపై నిప్పంటించారు. గతంలో మాజీ MLA రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ MLAగా గెలిచినప్పుడు వాడుకున్న ఈ కార్యాలయాని ఇప్పుడు BRSలోకి వెళ్లిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.