జాతీయస్థాయి బాక్సింగ్ అండర్ 19కి ఎంపికైన చందన

జాతీయస్థాయి బాక్సింగ్ అండర్ 19కి ఎంపికైన చందన

WGL: వరంగల్ సుందరయ్య నగర్‌కి చెందిన యాట చందన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్ 19 బాక్సింగ్ కాంపిటీషన్‌లో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగ బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని కలవడం జరిగింది. పోటీలకు వెళ్లేందుకు క్రీడా సామాగ్రితో పాటు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.