పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండలంలో రూ.3.67 కోట్ల అభివృద్ధి పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శంకుస్థాపనలు చేశారు. ఒక్కరోజే కిష్టారంలో రూ.70లక్షలు, రామానగరంలో రూ.38లక్షలు, రేగళ్లపాడు రూ.70లక్షలు, యాతాలకుంట రూ.71లక్షలు, చెరుకుపల్లి రూ.1.18కోట్ల పనులకు భూమి పూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.23.81కోట్లతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.