'తిమ్మరాజుపల్లి టీవీ' నుంచి పాట రిలీజ్

'తిమ్మరాజుపల్లి టీవీ' నుంచి పాట రిలీజ్

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ మూవీలోని ఊరు సాంగ్‌ను విడుదల చేశారు. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమ థియేటర్లలోకి రానుంది.