నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం బయల్దేరాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా ప్రారంభమవుతుందని ద.మ.రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బదులుగా సాయంత్రం 4.30కి బయల్దేరుతుందని వెల్లడించింది.