గోనె సంచులు ఇవ్వాలని రైతుల ఆందోళన

గోనె సంచులు ఇవ్వాలని రైతుల ఆందోళన

W.G: రైతులకు తక్షణమే ధాన్యం గోనె సంచులు ప్రభుత్వం సరఫరా చేయాలని రైతులు గురువారం నిరసన తెలియజేశారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఎదుట రైతు సంఘం గ్రామ అధ్యక్షుడు మద్దూరి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొంతమంది రైతులకే గోనె సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.