VIDEO: గోసేవ ఎంతో గొప్పది: మంత్రి

VIDEO: గోసేవ ఎంతో గొప్పది: మంత్రి

KRNL: ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. జిల్లా గోరక్షణ మహా సంఘం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోశాల ఛైర్మన్‌గా ఇల్లూరు రాజ్యలక్ష్మితో పాటు ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. గోసేవ చేస్తున్నప్పటి నుంచి తనకు అంతా మంచి జరిగిందని మంత్రి తెలిపారు. గోసేవ చేయడం ఎంతో గొప్పదన్నారు.