'క్లీన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి'

'క్లీన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి'

PDPL: రామగుండం పట్టణాన్ని క్లిన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా హ్యాపీ సండే నిర్వహించారు. గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద క్లీన్ చేసి, నది తీరంలో ఉన్న చెత్త, ప్లాస్టిక్‌ను తొలిగించారు. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పాల్గొన్నారు.