విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విశాఖ ఈస్ట్‌లో లబ్దిదారులకు CMRF చెక్కును పంపిణీ చేసిన MLA వెలగపూడి రామకృష్ణ బాబు
➢ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం
➢ జిల్లాలో రెండు విడతల్లో జనగణన: కలెక్టర్ విజయకృష్ణన్
➢ మరకవలసలో హిమాద్రి ఐస్ ప్లాంట్ స్లాబ్ కూలి కార్మికుడు మృతి