VIDEO: అనపర్తిలో కూటమి శ్రేణుల విజయోత్సవ సంబరాలు

VIDEO: అనపర్తిలో కూటమి శ్రేణుల విజయోత్సవ సంబరాలు

E.G: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం పట్ల అనపర్తి కూటమి కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేకును టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు.