స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబ్

MDK: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మెదక్ కలెక్టరేట్‌ను ముస్తాబు చేశారు. నేడు జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని పలు కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ కార్యాలయము త్రివర్ణ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఎంతో ఆకట్టుకుంటుంది.