VIDEO: ప్రారంభం అయిన దిశా కమిటీ సమావేశం
JN: జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం ఛైర్మన్ కడియం కావ్య అధ్యక్షతన జనగామ కలెక్టరేట్‌లో మంగళవారం ప్రారంభమైంది. అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, గ్రామీణ సదుపాయాల బలోపేతంపై చర్చించనున్నారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా అధికారులు తదితరులున్నారు.