ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

SS: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం గోరంట్ల మండలంలో ఉధృతంగా కొనసాగుతోంది. ​మల్లాపల్లి పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.