అసంపూర్తిగా ఉన్న పాఠశాల పనులు పూర్తి చేయాలి

అసంపూర్తిగా ఉన్న పాఠశాల పనులు పూర్తి చేయాలి

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని రేఖలకుంట గ్రామంలో వున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఎస్.యం.సి కమిటీ ఛైర్మన్ గుజ్జు రామాంజనేయులు కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు విన్నవించారు. గత ప్రభుత్వంలో పాఠశాలలో చేపట్టిన పనులు పూర్తి కాలేదని స్థానిక ఎమ్మెల్యే స్పందించి పూర్తిచేయాలని కోరారు.