పటిష్ట భద్రత చర్యలు చేపట్టిన పోలీసులు

KMM: పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరణమద్యం మత్తులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు. ఇటీవల రాత్రివేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు పర్యవేక్షణలో తనిఖీ చేపట్టారు.