VIDEO: మొంథా తుఫాన్‌తో నేలకొరిగిన వరి పంట.. రైతుల ఆవేదన
SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షానికి వరిపంట నేలకొరిగింది. మఠంపల్లి మండలం, యాతవాకిళ్ళ చౌటపల్లి, హనుమంతుల గూడెం, హుజూర్ నగర్, అమరవరం, సింగారం, తదితర గ్రామాల్లో పంట పొలాలు మొత్తం, నేలకి ఓరిగినాయి. ఆరుకాలం పాటు కష్టపడి పండించిన పంట తీర చేతికి వచ్చే సమయానికి ఇలా నేలపాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.