'శివ' రీ-రిలీజ్.. థియేటర్లలో సందడి
నాగార్జున, RGVల 'శివ' మూవీ ఇవాళ రీ-రిలీజ్ అయింది. ప్రస్తుత థియేటర్లలో ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. ఈ మూవీలోని సైకిల్ సీన్ వీడియోను SMలో పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా.. '36ఏళ్ల క్రితం శివ విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు 4Kలో దీన్ని నేటి తరానికి అందించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఇది భారతీయ మూవీపై శాశ్వత ముద్ర వేసింది' అని నాగ్ పోస్ట్ పెట్టారు.