చతుర్థి వార్షికోత్సవంలో మార్కండేయ చిత్రాలు ఆవిష్కరణ

చతుర్థి వార్షికోత్సవంలో మార్కండేయ చిత్రాలు ఆవిష్కరణ

SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో భక్త మార్కండేయ ఆలయం చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయ అధ్యక్షుడు హనుమాన్లు మార్కండేయ ఋషి ఫోటో ఫ్రేమ్‌లను ఆవిష్కరించారు. ఈనెల 16న ఆదివారం శివపార్వతుల కళ్యాణం, కార్తీకదీపారాధన, స్వామివారి పల్లకి సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో ఖేడ్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు శివకుమార్, సాంబయ్య ఉన్నారు.