ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న  ఎమ్మెల్యే

KNR: మానకొండూరు మండల కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అలాయ్ బలాయ్ తీసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు.