'నామినేషన్ స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి'

'నామినేషన్ స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి'

JGL: గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ 119 స్థానాలకు,1088 వార్డు స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ గొల్లపెల్లి మండలం చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో,పెగడపెల్లి మండలం నంచర్ల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.