ప్రాణం పోయిన పార్టీని వదలను: మాజీ ఎమ్మెల్యే
NZB: బీఆర్ఎస్ పార్టీని వీడుతారని వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇవాళ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. BJPలో చేరుతారని వస్తున్న వార్తలను ఖండించారు. ప్రాణం ఉన్నంత వరుకు BRS పార్టీని విడిచేది లేదని ప్రెస్ నోట్ విడుదల చేశాడు. అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. ప్రజలు నాకు అండగా ఉంటారని పేర్కొన్నారు.