మంత్రి అడ్లూరిని కలిసి వినతి పత్రo అందజేసిన MLA
జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరు అయిందని ఎమ్మెల్యే తెలిపారు. మంజూరైన విద్య సంస్థలు, స్టేడియానికి స్థలం ఇంకా గుర్తించలేదని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి స్థలం గుర్తించాలని తాను కోరానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.