VIDEO: 442 మందికి పది పరీక్షలు నిర్వహణ: MEO

VIDEO: 442 మందికి పది పరీక్షలు నిర్వహణ: MEO

BPT: కొరిశపాడు మండలం రావినూతలలోని జడ్పీ ఉన్నత పాఠశాల, మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాల నందు ఈనెల 16 తేదీ నుంచి పదోవ తరగతి పరీక్షలు జరుగుతాయని ఎంఈవో పున్నయ్య శుక్రవారం చెప్పారు. ఈ రెండు కేంద్రాలలో కలిపి 442 మంది విద్యార్థులు పరీక్ష రాయునున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు మూసివేయాలన్నారు.