కృష్ణ పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక..

PPM: జిల్లాలో కృష్ణ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైనట్లు పంచాయతీ అధికారి ఇవాళ ఉత్తర్వులు విడుదల చేశారు. సర్పంచ్ బోను రామినాయుడు అకాల మరణంతో ఖాళీ ఏర్పడిన స్థానాన్ని ఉప సర్పంచ్ ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియాజేశారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ప్రమాణం చేశారు.