‘ప్రజాతీర్పును కాంగ్రెస్ కూటమి స్వాగతించాలి’
బీహార్ ఎన్నికల్లో ప్రజాతీర్పును మహాఘఠ్ బంధన్ కూటమి స్వాగతించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. ‘20 ఏళ్లపాటు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో NDA ప్రభుత్వానికి ప్రజల మద్దతు తగ్గలేదు. వారు కులతత్వాన్ని వ్యతిరేకించారు. PM మోదీ-CM నితీష్ నాయకత్వాన్ని కోరుకున్నారు. దీన్ని ప్రతిపక్ష కూటమి ఒప్పుకుని వారికి క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు.