'రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

JGL: మల్యాల మండలం మానాలలో తక్కళ్లపల్లి ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించి దళారుల బెడద లేకుండా వడ్లను నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.