పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
2026లో క్రీడల విభాగంలో పద్మభూషణ్ అవార్డ్ ఎవరికి వచ్చింది?
1. రోహిత్ శర్మ
2. బాలదేవ్ సింగ్
3. విరాట్ కోహ్లీ
4. విజయ్ అమృత్‌రాజ్
నిన్నటి ప్రశ్న: రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు- 2025 ఎవరికి వచ్చింది?
జవాబు: సల్మాన్ ఖుర్షీద్