కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రాబోవు స్థానిక ఎన్నికల్లో గెలుపునకై సిద్ధం కావాలి: మాజీ సీఎం జగన్
★  ప్రొద్దుటూరు పట్టణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
★  కలసపాడులోని తెలుగుగంగ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
★  కమలాపురం నగర పంచాయతీలో విధులు నిర్వహిస్తున ఓ ఉద్యోగి అవినీతికి పాల్పడుతున్నాడంటూ SMలో వైరల్