హోలీ వేడుకలు.. నీటిగుంటలో విద్యార్థి గల్లంతు

హోలీ వేడుకలు.. నీటిగుంటలో విద్యార్థి గల్లంతు

AP: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోలీ వేడుకల సందర్భంగా నీటికుంటలో ఈత కొట్టేందుకు నలుగురు ఫ్రెండ్స్ వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు రాగా.. మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థి ఇంటర్ సెకండియర్ చదువుతున్న గోపీగా గుర్తించారు. గోపీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.